1188 0

లండన్ టాక్ బోనాల జాతర పోస్టర్ ని ఆవిష్కరించిన యం.పి కవిత

తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో జూన్ 25 న వెస్ట్ లండన్ లోని సయన్ స్కూల్ ఆడిటోరియం లో నిర్వహిస్తున్న లండన్ బోనాల జాతర పోస్టర్ ను పార్లమెంట్ సభ్యురాలు మరియు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పడానికి టాక్ సంస్థ కృషిని అభినందించారు.

ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం ,ముఖ్య సభ్యులు నవీన్ రెడ్డి, రత్నాకర్ కడుదుల మరియు తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు రోహిత్ రావు , విజయ్ కోరబోయిన, నితీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

In this article

Join the Conversation