TDP Mahanadu In Visakhapatnam LIVE | CM Chandrababu Naidu LIVE

386 0
386 0

టీడీపీ మహానాడుకు ఈసారి విశాఖలో ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో భారీ ఏర్పాట్లు చేశారు. దీనికి ఎన్టీఆర్‌ ప్రాంగణంగా పేరుపెట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 30 వేల మంది ప్రతినిధులు దీనికి హాజరవుతున్నారు. తెలంగాణ నుంచి ప్రత్యేకంగా రెండు ప్రత్యేక రైళ్లలో టీడీపీ ప్రతినిధులు తరలివస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి… ముఖ్యమంత్రి, మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులంతా ఈ సమావేశాలకు హాజరవుతున్నారు. ఈసారి మహానాడులో రెండు రాష్ట్రాలకు సంబంధించి 33 తీర్మానాలపై చర్చిస్తారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి 21, తెలంగాణపై 9, ఉమ్మడిగా మూడు తీర్మానాలను ప్రవేశపెడతారు. మహానాడు లైవ్ కోసం వీడియో చూడండి

In this article

Join the Conversation