TRS NRI CO-Ordinator mahesh bigala meet TRS manifesto chairman sri keshava rao garu

41 0
41 0

lowest price on online order of kamagra. Silagra online, purchase zithromax. buy clomid online without prescription, clomid online canada pharmacy online orders. .

తెరాస మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీ కేశవరావు ను కలిసిన తెరాస NRI కోఆర్డినేటర్ మహేష్ బిగాలా.

గత వారం , తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో యూఏఈ ఆమ్నెస్టీ బాధితుల ను తెలంగాణ చేర్చడం కోసం వెళ్లిన అధికార బృందంతో పాటు తెరాస NRI కోఆర్డినేటర్ మహేష్ బిగాలా వెళ్లి తనతో పాటు 35 మంది బాధితులను తీసుకొని వారిని తమ స్వస్థలాలకు చెర వెయ్యడంలో కీలక పాత్ర పోషించారు . ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం కృషితో 163 మందిని తమ స్వస్థలాలకు సురక్షితంగా చేర్చినట్టు తెలిపారు .
యూఏఈ పర్యటనలో గల్ఫ్ సంఘాల ప్రతినిధులను , కార్మికులను , తెరాస గల్ఫ్ నాయకులను తానూ కలుసుకొని వారి విన్నపాలను వినడం జరిగింది .అన్ని రకాల విన్నపాలను పొందుపరిచినా విజ్ఞాపన పత్రాన్ని తెలంగాణ ప్రవాస వ్యవహారాల ఆపద్ధర్మ మంత్రి KTR గారికి సమర్పించడం జరిగిందని తెలిపారు.

ఈ రోజు ఉదయం , తెరాస పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రవేశ పెట్టె మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీ కేశవరావు గారిని కలిసి , NRI ల పలు సమస్యలపైనా చర్చించి, సమగ్రమైన NRI విధి విధానాలు , గల్ఫ్ ప్రాంతానికి అధిక నిధుల కేటాయింపు తో పాటు పలు అంశాలను పార్టీ మేనిఫెస్టో లో చేర్చవలసిందిగా కోరుతూ వినతి పత్రం సమర్పించడం జరిగింది .
కేశవ రావు గారు ,తెరాస పార్టీ అధ్యక్షుడు శ్రీ కే చంద్ర శేఖర్ రావు గారు , ఇతర కమిటీ సభ్యులతో చర్చించి , మేనిఫెస్టో లో NRI సమస్యలను పరిష్కారించె సమగ్రమైన విధానాలను ప్రకటిస్తారని ఆశాభావం వ్యక్తం చేసారు .

In this article

Join the Conversation