Galleries Hyderabad

తెరాస సీనియర్ నాయకుడు సోమసుందరం (టి సోమన్ ) ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ

నేడు ముషీరాబాద్ డివిజన్ వెస్ట్ఎం సి హెచ్ కాలనీ పార్సిగుట్ట లో కరోణ వైరస్ నివారణలో భాగంగా లాక్ లాక్ డౌన్ అమలవుతున్నకారణంగా తెరాస సీనియర్ నాయకుడు సోమసుందరం ఆధ్వర్యంలో తన నివాసం దగ్గర జి హెచ్ ఎం సి పారిశుద్ధ్య కార్మికులకు, ఆశా వర్కర్లకు , 1000 కుటుంబాలకు సరిపడు నిత్యావసర సరుకులను : ఒక ఇంటికీ ఒక బ్యాగ్ 5 నిత్యావసర సరుకులు: బియం, కంది పప్పు, నూనె, చింతపండు, గోధుమ పిండి అందజేస్తున్న ముషీరాబాద్ శాసనసభ్యులు
శ్రీ ముఠా గోపాల్ గారు, యువ నాయకులు ముఠా జై సింహ, సునీల్, రాజేందర్, గోవింద్, రాకేష్ కుమార్, శ్రీధర్ రెడ్డి, సాయి
చాణిక్య రెడ్డి, సత్యనారాయణ బాబు, తదితరులు పాల్గొన్నారు

గమనిక : ఈ నిత్యావసర సరుకుల పంపిణీ ఈ రోజు నుండి ఏడు రోజుల వరకు ముషీరాబాద్ డివిజన్లో వేరే వేరే ఏరియా లో జరుగనుంది . దయచేసి ముందుకు వచ్చి పాల్గొనండి
తెరాస సీనియర్ నాయకుడు సోమసుందరం (టి సోమన్ ) ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ

Related posts

TRS Leader Kavitha Offers Prayers at Sri Neelakanteshwara Temple

edlabandi

Telangana Records Excess Rainfall

edlabandi

Union Minister Kishan Reddy clarifies over Lockdown in India

edlabandi

Leave a Comment