Galleries Hyderabad

లండన్ గడ్డపై ప్రవాస తెలంగాణ ఆడబిడ్డల బతుకమ్మ సంబరాలు(TJUK)

*లండన్ గడ్డపై ప్రవాస తెలంగాణ *లండన్ గడ్డపై ప్రవాస తెలంగాణ ఆడబిడ్డల బతుకమ్మ సంబరాలు*(TJUK)

*తెలంగాణ జాగృతి యునైటెడ్ కింగ్ డమ్ ఆధ్వర్యంలో యూకేలోని పది ప్రదేశాల్లో బతుకమ్మ వేడుకలు*(TJUK)

పది పల్లెల బతుకమ్మ , పది కాలాల బతుకమ్మ తో మొదలైన సందడి ఇంగ్లాండ్ లోని పది ముఖ్య పట్టణాల్లో, కౌంటిల్లో బతుకమ్మ కోలాహలం జరిగింది, చివరగా సద్దుల బతుకమ్మ లండన్ లో ని డాగెన్ హామ్ లో అట్టహాసంగా అంగరంగ వైభవంగా జరిగింది.

చివరి రోజు వేడుకకు 2000 మందికి పైగా హాజరు కాగా పది ప్రాంతాల్లో కలిపి దాదాపుగా 5000 మంది ఈ సారి బతుకమ్మ ఆడడం జరిగింది. జాగృతి యూకే అద్వర్యం లో కన్నుల పండుగ గ ఎల్లలు దాటినా బతుకమ్మ ప్రతి బిడ్డను ఆశ్వీరదించినట్టు అందరు సంతోషంగా బతుకమ్మ ని ఆడడంతో పాటు సారె ని అందుకున్నారు. లండన్ లోని కిశోర్ కుమార్ మునగాల ఆధ్వర్యంలోని హైదరాబాద్ బావార్చి రెస్టరెంట్ వారి రుచికరమైన తెలంగాణ వంటకాలు ఈ ఈవెంట్ కి మరో హైలైట్. అధ్యక్షుడు సుమన్ రావు బలమూరి హాజరైన ఆడబిడ్డలకు, వివిధ భారతీయ సంఘాల ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

బతుకమ్మ పండుగ పెద్ద ఎత్తున చేయడంతో పాటు సేవ కార్యక్రమాలను , రోటరీ క్లబ్ వారితో కలిసి ఎన్నో చారిటి కార్యక్రమాలను చేస్తుంది జాగృతి యుకె శాఖ. ఇలాంటి సేవ స్ఫూర్తి ని మున్ముందు ఇలానే కొనసాగిస్తూ తెలంగాణ భావాజాలాన్ని, స్ఫూర్తిని విదేశీ గడ్డ పై పెంచడమే తమ ద్యేయమని అధ్యక్షుడు సుమన్ రావు బలమూరి తెలిపారు. ఆడబిడ్డల బతుకమ్మ సంబరాలు*

*తెలంగాణ జాగృతి యునైటెడ్ కింగ్ డమ్ ఆధ్వర్యంలో యూకేలోని పది ప్రదేశాల్లో బతుకమ్మ వేడుకలు*

పది పల్లెల బతుకమ్మ , పది కాలాల బతుకమ్మ తో మొదలైన సందడి ఇంగ్లాండ్ లోని పది ముఖ్య పట్టణాల్లో, కౌంటిల్లో బతుకమ్మ కోలాహలం జరిగింది, చివరగా సద్దుల బతుకమ్మ లండన్ లో ని డాగెన్ హామ్ లో అట్టహాసంగా అంగరంగ వైభవంగా జరిగింది.

చివరి రోజు వేడుకకు 2000 మందికి పైగా హాజరు కాగా పది ప్రాంతాల్లో కలిపి దాదాపుగా 5000 మంది ఈ సారి బతుకమ్మ ఆడడం జరిగింది. జాగృతి యూకే అద్వర్యం లో కన్నుల పండుగ గ ఎల్లలు దాటినా బతుకమ్మ ప్రతి బిడ్డను ఆశ్వీరదించినట్టు అందరు సంతోషంగా బతుకమ్మ ని ఆడడంతో పాటు సారె ని అందుకున్నారు. లండన్ లోని కిశోర్ కుమార్ మునగాల ఆధ్వర్యంలోని హైదరాబాద్ బావార్చి రెస్టరెంట్ వారి రుచికరమైన తెలంగాణ వంటకాలు ఈ ఈవెంట్ కి మరో హైలైట్. అధ్యక్షుడు సుమన్ రావు బలమూరి హాజరైన ఆడబిడ్డలకు, వివిధ భారతీయ సంఘాల ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

బతుకమ్మ పండుగ పెద్ద ఎత్తున చేయడంతో పాటు సేవ కార్యక్రమాలను , రోటరీ క్లబ్ వారితో కలిసి ఎన్నో చారిటి కార్యక్రమాలను చేస్తుంది జాగృతి యుకె శాఖ. ఇలాంటి సేవ స్ఫూర్తి ని మున్ముందు ఇలానే కొనసాగిస్తూ తెలంగాణ భావాజాలాన్ని, స్ఫూర్తిని విదేశీ గడ్డ పై పెంచడమే తమ ద్యేయమని అధ్యక్షుడు సుమన్ రావు బలమూరి తెలిపారు.

Related posts

BJP MP Bandi Sanjay Welcomes CM KCR Decision On 24 hrs Bandh | Janata Curfew

edlabandi

Chandrababu, One Stop Destination For Betrayal, Conspiracies: KTR

edlabandi

CM KCR And Governor Narasimhan Speech At Farewell Ceremony

edlabandi

Leave a Comment