Galleries

P.V Narasimha rao garu Jayanthi celebrations by TJUK Team in UK

తెలంగాణ జాగృతి యూనైటెడ కింగ్డమ్ ఆద్వర్యంలో మాజీ ప్రధానమంత్రి పాములపర్తి వెంకట నరసింహారావు గారి జయంతి ఉత్సవాలు –

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు కెసిఆర్ గారు , కేటీర్ గారూ , కవితగారి పిలుపు మేరకు తెలంగాణ జాగృతి యూక ఆధ్వర్యంలో సుమన్ రావు బల్మూరి గారి అధ్యక్షతన జాగృతి సభ్యులు కిషోర్ కుమార్ మునగాల , మానస టేకుమట్ల , రఘు జక్కుల , గణేష్ మల్యాల , వెంకట్ బలిగొని , రాజేష్ ఎనపోతుల, మధుకర్ కుఱిమిళ్ళ, రవి మేడిపల్లి , మరియు యువజన బృందం మాజీ ప్రధానమంత్రి పి వి నరసింహరావు రావు గారి జయంతి సందర్భంగా సంవత్సరకాలం పాటు శతజయంతి ఉత్సవాలు ప్రారంభించడం జరిగింది

అధ్యక్షుడు సుమన్ రావు గారు మాట్లాడుతూ బహుభాషా కోవిదుడు, రాజనీతిజ్ఞుడు , సాహితీవేత్త ఐన పి వీ నరసింహారావు గారి సేవలను స్తుతించడం, మరియు సంవత్సర కాలం పాటు జయంతి ఉత్సవాల కార్యాచరణకు నాంది పలకడం జరిగింది.
కార్యక్రమం లో కిషోర్ మునగాల మరియు మానస గార్లు నరసింహారావు గారి రాజకీయ ప్రస్థానం, సాహితీ ప్రస్థానం గురించి ప్రస్తావించడం కొసమెరుపు.

Related posts

Vakeel saab womens day poster

edlabandi

Dil Raju’s MARRIAGE PHOTOS

edlabandi

Study in Abroad

edlabandi

Leave a Comment