Galleries

Professor Jaya shankar sir Jayanthi celebrated in UK by TJUK

తెలంగాణ జాగృతి యూకే ఈ రోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి ని లండన్ లో జరుపుకున్నారు , తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ కృషికి జయశంకర్ సర్ స్మృతులను గుర్తు చేసుకున్నారు , ఈ సంధర్బంగా వ్యక్తిగత పర్యటన కై లండన్ విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గ్రంధాలయ పరిషత్తు అధ్యక్షులు అయాచితం శ్రీధర్ గారిని జాగృతి యూకే బృందం మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది , సీఎం కెసిఆర్ గారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని , ఎన్నారై లు గ తాము ఎంతో సంతోషిస్తున్నామని త్వరలోనే బంగారు తెలంగాణ సాధ్యమని తమ అభిప్రాయాలను వారితో పంచుకున్నారు , అయాచితం శ్రీధర్ గారిని మెమెంటో, శాలువా తో సన్మానించారు జాగృతి యూకే బృందం

ఈ కార్యక్రమం లో జాగృతి యూకే అధ్యక్షులు సుమన్ రావు బలమూరి , రోహిత్ రావు,కిషోర్ కుమార్ మునగాల , వంశీ తులసి , లండన్ గణేష్ , సునీల్ మెహ్రీర్ , వెంకట్ బాలగోని,రవి మేడిపల్లి పాల్గొన్నారు

Related posts

Homage to Papanasam Sivan

edlabandi

Sahoo New poster

edlabandi

Unseen Historical places photos and their history

edlabandi

Leave a Comment