Galleries Hyderabad

Telangana beverages corporation chairman Deviprasad rao garu launch haritha haram program in saidabad

*ఆరో విడుత హరితహారానికి నేడు శ్రీకారం…….*

*తెలంగాణకు హరితహారం ఆరో విడతలో భాగంగా సైదాబాద్ ఎల్ఐసి కాలనీ లోని వివేకానంద పార్క్ పరిధిలో రాష్ట్ర మాజీ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్ రావు గారు మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సింగిరెడ్డి స్వర్ణలత రెడ్డి గారు, మున్సిపల్ అధికారులు మరియు ఎల్ఐసి కాలనీ ప్రతినిధులు పాల్గొన్నారు.*

ఈ సందర్బంగా దేవీప్రసాద్ రావు గారు మాట్లాడుతూ……..

నిర్విరామంగా కొనసాగుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వ మొక్కలు నాటే మహాయజ్ఞం
రాష్ట్రవ్యాప్తంగా ఆరో విడతలో 30 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం, భావితరాలకు స్వచ్ఛమైన, కాలుష్యరహిత, హరిత తెలంగాణ సాధన కోసం స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తుంది.

తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ.కేసీఆర్ గారు ఎంతో ముందుచూపుతో రాబోయే తరాలకు బంగారు,పసిడి ఆకుపచ్చని తెలంగాణ అందించేందుకు కృషి చేస్తున్నారని,ప్రజాలందరు కూడా భాద్యతగా ప్రతిఒక్కరు ఒక్కో మొక్క నాటాలని,నాటిన మొక్కలను భాద్యతగా సంరక్షించుకునే బాధ్యత తీసుకోవాలని మరియు మొక్కను బ్రతికే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Related posts

Vijaya Shanti likely to join BJP

edlabandi

TRS Grand Victory Chintal Division | GHMC Poll 2020

edlabandi

Nama Nageswara Rao As TRS Lok Sabha Leader & Keshavrao As TRS Rajya Sabha Leader

edlabandi

Leave a Comment