National

TJUK Bathukamma Mega event : East London



*అచ్చ తెలంగాణ సాంప్రదాయం … ఆడపడుచుకు సారెపోయడం* , తెలంగాణ పల్లెల్లో పుట్టింటికి వచ్చిన ఆడ బిడ్డకు పుట్టింటి వారు పెట్టె కానుక , అలాంటి గొప్ప సంప్రదాయాన్ని ప్రవాస తెలంగాణ ఆడపడుచులకు సైతం దక్కాలని ఈ బతుకమ్మ పండుగ నాడు ప్రతి తెలుగు ఆడపడుచుకు సార పోయాలని నిశ్చయించింది తెలంగాణ జాగృతి యూకే అధ్యక్షుడు సుమన్ రావు బల్మూరి ఆధ్వర్యంలో
ప్రపంచం లో నే ప్రప్రధమంగా బ్రిటన్ లో ని పది ప్రదేశాల్లో బతుకమ్మ ని నిర్వహించడమే కాదు , లండన్ లో జరిగే మెగా ఈవెంట్ కి బతుకమ్మని తీసుకు వచ్చి ఆడుకునే ప్రతి ఆడపడుచుకు *నారాయణపేట చేనేత* కార్మికుల నేసిన చీర తో బాటు బియ్యం , పప్పు దినుసులు , పసుపు కుంకుమ కలిపి కానుకగా (సారె) ఇవ్వబోతుంది , చరిత్ర సృష్టించ బోతుంది
ఇంకెందుకు ఆలస్యం మీ పూల బతుకమ్మ లను అలంకరించి జాగృతి యుకె ప్రతిష్ట్మాతకంగా నిర్వహించే “పది పల్లెల బతుకమ్మ , పది కాలాల బతుకమ్మ ” మెగా ఈవెంట్ కి విచ్చేసి ఆ కానుకను స్వీకరించండి , దానికి మీరు చేయవలసింది మీ పేరును నమోదు చేసుకోవడం , మెగా ఈవెంట్ కి బతుకమ్మ తో రావడం . వివరాలకు కింది ఈమెయిలు ని సంప్రదించగలరు
Email: telanganajagruthiuk@gmail.com

Related posts

Bathukamma Celebrations at Sidney

edlabandi

Voting On Triple Talaq Bill In Rajya Sabha

edlabandi

Abhinandan’s Mother Dr Shobha Varthaman Is A Braveheart Herself, Worked In Conflict Zones

edlabandi

Leave a Comment