Galleries

TJUK Bathukamma Mega event in East London

*పది పల్లెల బతుకమ్మ, పది కాలాల బతుకమ్*
తెలంగాణ ఆడపడుచులు అంతా ఇష్టాంగా చేసుకునే గొప్ప పండుగ బతుకమ్మ .
ఆరాధ్య దేవత గా పూజించుకొనే పులదేవత బతుకమ్మ .
అందరిని చల్లగా చూసే అమ్మలా గన్న అమ్మ బంగారు బతుకమ్మ

ప్రతీ యేడు సరికొత్త
ఆలోచనతో తమ దైన పంథా తో ముందకు వస్తున్న
తెలంగాణ జాగృతి యూకే చాప్టర్
రెండేళ్ల కింద *ఇకత్ చేనేత చీరలను *సంవత్సరం
గత సంవత్సరం ఏడూ వారాల బతుకమ్మ గ ముందుకొచ్చింది
ఎందరో ప్రవాస తెలంగాణ ఆడబిడ్డలకే కాకుండా భారత , బ్రిటన్ మహిళలకు సైతం
సిరిసిల్లా చేనేత కార్మికుల నేసిన *గొల్లభామ చీరెలను *బహుమతి గ పంచి పెట్టారు
ఒక పక్క చేనేత అన్నలకు చేయూత నిస్తునే ,తెలంగాణ వైభవాన్ని చాటే విధంగా
బతుకమ్మ పండుగను ఎంతో ఘనంగా జరిపారు
బ్రిటన్ఏ గడ్డ పై ఏడూ చోట్ల బతుకమ్మ ని జరుపుకొని ఏడూ వారల బతుకమ్మ గ విరాజిల్లిన ఘనత సాధించింది తెలంగాణ జాగృతి యూకే శాఖ

అదే కొంగొత్త స్ఫూర్తి తో ఈ సంవత్సరం కూడా అంతే ఘనంగా బతుకమ్మ పండుగను నిర్వహించడానికి తెలంగాణ జాగృతి శాఖ ముందుకు వచ్చింది
నిరుడు ఆడబిడ్డలు చూపిన అభిమానం రెట్టింపు అయింది ,ఆ ఉత్సాహం తో ఈ సంవత్సరం పది చోట్ల బతుకమ్మ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తుంది
పది పల్లెల బతుకమ్మ, పది కాలాల బతుకమ్మ అనే పిలుపు తో బతుకమ్మ అత్యంత ఘనంగా చేయడానికి ముందుకు వచ్చింది అదే సేవ స్ఫూర్తి తో ఈ సంవత్సరం *నారాయణ పేట చేనేత* అన్నలు నేసిన చీరలను ఉచితంగా పంచడానికి ప్రణాళిక చేస్తుంది

దీనిని సంబంధించి UK జాగ్రుతి అధ్యక్షుడు సుమన్ రావు బల్మూరి ఫోన్ లో మాట్లడి జాగృతిఅధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారే చె పది పల్లెల బతుకమ్మ .. పది కాలాల బతుకమ్మ పోస్టర్ ని తమ నివాసం లో ఆవిష్కరించారు , ఈ కార్యక్రమం లో జాగృతి శ్రేణులు రోహిత్ రావు , ప్రశాంత్ పూసా , నితీష్ వాడ్రేవు పలువురు పాల్గొన్నారు

Related posts

Actress Lakshmi Manchu Latest cute Stills

edlabandi

I C training centre in London

edlabandi

TJUK Christmas party with Rotary

edlabandi

Leave a Comment