Galleries

TJUK Distributes essential goods to indian students in UK

తెలంగాణ జాగృతి యునైటెడ్ కింగ్డమ్ ఆద్వర్యం లో ఉన్నత చదువులకై వచ్చిన ఇబ్బందుల్లో వున్న విద్యార్థులకు సేవాదృక్పదంతో నిత్యావసర వస్తువులు, Hand sanitisers, Antiviral Disinfectant లు హైదెరాబాదీ బావార్చి లండన్ రెస్టారంట్ లో పంపిణి చేయడం జరిగింది.

జాగృతి అధ్యక్షులు సుమన్ రావు బలమూరి ఆచరణ లో కిషోర్ మునగాల మరియు వెంకట్ బాలగోని ఆద్వర్యం లో సరుకులు పంపిణి చేసి వారిలో మనోధైర్యాన్ని నింపడం జరిగింది

Related posts

Motion Poster of RRR Movie will be out tomorrow

edlabandi

Vakeel Shab First look poster

edlabandi

Team TJUK meet and facilitated Hon’ble Speaker Pocharam Srinivas Reddy Garu at London

edlabandi

Leave a Comment